LIFE PHARMA MEDICAL 7 ROADS KADAPA

ఈ రోజు (02-12-2017) కడప పట్టణం లో ఏడురోడ్ల కూడలి వద్ద వున్నలైఫ్ ఫార్మా మెడికల్స్ అధినేత సాయిరాం గారి తండ్రిగారి (చీతరాల అంజనీ కుమార్) డెబ్బై ఐదవ జన్మదిన శుభ సందర్బంగా 






కడప పట్టణం లోని చౌడమ్మ వృద్ధాశ్రమం నందు అన్నదానం,వృద్ధులు నిత్యం వాడే మందులు పంపిణీ చేయడం ఈ కార్యాక్రమం లో జరిగినది . ఇందుకు సహకరించిన సాయిరాం గారికి, వారి తండ్రి గారికి మరియు ఈ కార్యక్రమం లో తమ సహాయ సహకారాలూ అందించిన సాయిరాం గారికి ,యఫ్.యమ్.సి.జి. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ టి. ఉదయ భాస్కర్,ఖదీర్ అహమ్మద్,నియమతుల్లాకు కృతజ్ఞతలు.

Popular posts from this blog

BINDU JEERA SODA JOB VACANCIES