NAMASTHE TO ALL

అందరికి నమస్కారం,

మనం ఏదో ఒక రోజు బజారుకు,గుడికి,సినిమాకు,పార్కులకు,హోటల్ కు,బస్టాండ్,రైల్వేస్టేషన్ కు,టీ స్టాల్ కు,షాపింగ్ చేసేటప్పుడు, రోడ్డు మీద నడిచేటప్పుడు మొదలగు ప్రదేశాలలో మీ ఊరిలో కానీ,మరో ఊరికి కానీ వెళ్ళినపుడు డబ్బులు అడిగే వారు చిన్న పసిపిల్లల్తో,ముసలి వారు అనేకరకాలుగా వస్తుంటారు. వారిని చూసి జాలి,దయతో దానం చేస్తూ ఉన్నాము. కానీ ఆ డబ్బు అడిగేవారికి డబ్బు ఇచ్చి చాలా ప్రోత్సహిస్తూ ఉన్నాము అనేక రకాలుగా. మన దయ,జాలి,కరుణ వారి సంఖ్య అభివృద్ధి కి దోహదపడటమే కాక ఎన్నో అనర్ధాలకు దారి తీస్తున్నాయ్. ఇది మనదేశంలో అరికట్టలేకపోతున్నారు. నిజంగా పరిస్థితి బాగా లేనివారికి సహాయపడలేకుండా ఉన్నాము.

కొన్ని అనర్ధాలకు మనమే కారణం అవుతున్నాం.

నేను సూటిగా చెప్పకుండా డబ్బు అడిగేవారు అని అన్నాను. నిజంగా పరిస్థితి బాగా లేని వారు ఉండవచ్చు అని. ఇప్పటికే ఎవరిని గురించి తెలుపుతున్నాను అనేది అర్థం అయ్యిందని భావిస్తున్నాను.

మీరు బయటి ప్రపంచంలో డబ్బు దయ జాలితో ఇచ్చేటప్పుడు   మీ మొబైలు తో వారిని ఒక ఫోటో తీసి,ఆ ఫోటో ఏ ప్రదేశంలో,ఏ ఊరిలో తీశారు వివరిస్తూ మీ ఫేసుబుక్లో లో ఆ ఫోటో అప్ లోడ్ చెయ్యండి.

క్రింది ప్రకటనలకు కొంత ప్రయోజనం ఉంటుంది.



"Save the child"
"Save the child labour"
"Save oldage people"
"No more missing"
"Missing"
"Wanted"
Etc....

"సర్వే జనాః సుఖినో భవంతు"

Popular posts from this blog

BINDU JEERA SODA JOB VACANCIES