My old friends 2nd activity after 35 years

7-6-19 అనంతపూర్లో మా పూర్వ విద్యార్థుల సహాయ ,సహకారంలతో 800 మందికి అన్నదాన కార్యక్రమం,300 మంది పేషెంట్ లకు బ్రెడ్స్ పంచడము, అనంతపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ నందు జయప్రదంగా జరిగినందుకు సంతోషంగా ఉంది.దాదాపు 30 మంది మిత్రులు,మిత్రురాళ్లు పాల్గొన్నారు. అందరికి కృతజ్ఞతలతో...టి.ఉదయ భాస్కర్,కడప.












**Fjsbut**

Popular posts from this blog

BINDU JEERA SODA JOB VACANCIES