Posts

Showing posts from August, 2020

STAY FIT ENERGY DRINK JOB VACANCIES

Image
 JOB CODE:19/A/08/2020, WANTED BDE (2 POSTS) FOR STAYFIT ORS FIT ENERGY DRINK,AREA: PRODDATUR, RAJAMPETA,CONT:P. SATYA BABU,BDM, KDP, MOB:8897195014, E-mail:satti.coke@gmail.com **Fjsbut**

13/08/2020 TO 18/08/2020

Image
 13/08/2020 TO 18/08/2020 FMCG JOB VACANCIES INFORMATION NOT RECEIVED  FROM ANY ONE **Fjsbut*

AUGUST 2020

Image
 **AUGUST 15,2020  *ఆగస్టు పదిహేను*       **ఈ రోజు మనం 74వ సంవత్సర (2020) స్వాతంత్రదినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.  ఈ స్వాతంత్ర్యాన్ని పొందడానికి ఎందరో తమ ప్రాణాలను అర్పించారు.  గాంధీగారు స్వతంతోద్యమం రాకముందు ఎందరో విడి విడిగా వాళ్ళ ప్రాణాలను బలిచేశారు. అప్పుడు సరియైన నాయకుడు లేరు.  కానీ గాంధీగారు జాతీయోద్యమంలో ప్రవేశించిన తరువాత ఆయన అందరిని ఒక్క తాటిమీద నడిపించి అహింస, సత్యాగ్రహము అనే ఆయుధాలతోనే ఆంగ్లేయులను మనదేశం నుండి తరిమేసి మనకు స్వాతంత్ర్యాన్ని లభింపచేసారు.  ఈ విధముగా మన దేశము రాజకీయంగా స్వతంత్రయమును పొందింది.  కాని ఆర్థికంగానే కాక అనేక విషయాల్లో వెనుకబడి ఉంది.  ప్రపంచంలోనే మనదేశము ప్రజాస్వామ్యదేశాల్లో పెద్దది.  ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం ఉంది.  అంటే మనదేశంలో రక రకాల మతాలు,కులాలు,వర్గాలు,జాతులు ఉన్నాయి.  మనదేశం మతసామరస్యం కలిగినది కాబట్టే వివిధ మతాలు మనగలుగుతున్నాయి.**       **మతసామరస్యానికి,సౌభ్రాతృత్వానికి కొని యాడుతు ఓ సందర్భంలో దక్షిణాఫ్రికా క్రికెట్ క్రీడాకారుడు జాంటీ రోడ్స్ ఇలా అన్నారు.  భారతదేశం హిందూ దేశం.  కానీ ప్రపంచంలో రెండు లక్షల మసీదులు ఉన్న ఏకైక దేశం భారతావనే.  రంజాన

BINDU ZEERA SODA JOB VACANCIES

Image
JOB CODE:12/A/08/2020, WANTED SALES OFFICERS (2 POSTS) FOR BINDU JEERA COMPANY, AREAS:RAJAMPETA, THIRUPATHI,CONT:V.V.CHARI,RSM,TPT,MOB:9440566652,E-mail: venkateswarachari.vadla@gmail.com #Fjsbut #kdpbut

01/08/2020 TO 11/08/2020

Image
01/08/2020 TO 11/08/2020 FMCG JOB VACANCIES INFORMATION NOT RECEIVED  FROM ANY ONE **Fjsbut*

రాఖీ (RAKHI)

Image
**రాఖీ (RAKHI)  (15)TPD**   **శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ ఆగస్టు నెలలో వస్తుంది. అయితే తెలుగు నెల, తిధి ప్రకారం శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకొంటారు. పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటుందో ఆ  నెలకు అదే పేరు వస్తుంది. ఆరోజు అన్నదమ్ములు, అక్క,చెల్లెండ్ర పండుగ. అంటే అక్కచెల్లెలు, అన్నదమ్ములకు రాఖీ కట్టి వారి క్షేమాన్ని, ఆశ్రయాన్ని కోరుకుంటారు. అంటే సోదరులు రక్షాబంధనం (రాఖీ) కడ్తారు. సోదరులు కూడా సోదరీమణులకు కానుకలు ఇస్తూ వారి శ్రేయస్సు, రక్షణకు ఆశ్వాసనానిస్తారు అయితే ఈ రాఖీ పండుగ ముందు రోజుల్లో ఉత్తర భారతంలో జరిపేవారు. పోను,పోను అది దక్షిణాదికి ప్రాకింది. కానీ శ్రావణమాసంలోనే దక్షిణాదిన  కూడా సోదరుల క్షేమం కోరుతూ శ్రావణ శుక్ల పంచమి రోజు గరుడ పంచమి ఈ వ్రతమును చేసి ఆ సోదరునికి వాయనం ఇస్తారు. కొన్నిచోట్ల సోదరులు, సోదరీమణులకు ఈ మాసం లో పసుపు,కుంకుమ కింద చీర, సారెలు, డబ్బు పంపుతుంటారు. ప్రస్తుతం సోదర, సోదరీమణులు ఒకరికొకరు దూరంగా ఉన్నా రాఖీని, కానుకలను పోస్టు ద్వారా పంపి వారి క్షేమాన్ని కోరుతూ ఉంటారు. ప్రస్తుతం వేరే వాళ్లను కూడా అన్నదమ్ములుగా భావించి ఆడవాళ్లు రాఖీని కడుతూ ఉంటారు.