*NOTE(గమనిక)*

 *గమనిక-25/12/2020* 

*నమస్తే,FMCG మార్కెటింగ్ లో పనిచేస్తున్న MANAGER లు ఇంకా వారి పై వారు నాకు మీ వద్ద ఉన్న ఉద్యోగ అవకాశములు తెలుపువారు,ఉద్యోగం కోసం ఫోన్ చేసేవారు లేదా వారి దగ్గరవారు,ఇంకొకరికి సహాయ పడేవారు, ఇరు ప్రక్కల వారు ఫోన్ సంభాషణలు మర్యాదపూర్వకంగా,ఒకరిని ఒకరు గౌరవించు కునే విధంగా మాట్లాడుకోవాలి అని ఇరు ప్రక్కల వారికి చెప్పటం జరిగింది. ఇరుప్రక్కల కానీ,ఒక వైపు నుండి కానీ సంభాషణలు చెడ్డమాటలు మాట్లాడేవాటికి ఉద్యోగ అవకాశములు(మీ అనుమతి తో)  ఉచితముగా పోస్ట్ చేస్తున్న (FREE JOB SEARCH IN MOBILE ) నాకు టి.ఉదయ భాస్కర్,కడప కు మీ మధ్య వివాదాలకు సంభంధం లేదు. అలాంటి వాటికి మీరే భాద్యులు అని తెలియచేస్తున్నాను. ఇరు ప్రక్కల వారికి సహాయం కోసం FREE JOB SERVICE నడుస్తోంది. ఆఫీసర్లు మీకు TIMING OBJECTIONS ఉన్నవారు ముందుగా నాకు తెలిపినా మీకు ఫోన్స్ రావచ్చు. కారణం అన్ని సోషల్ మీడియాలలో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీ యొక్క ప్రవర్తన సరికానిచో దయచేసి నాకు మీ ఉద్యోగ అవకాశములు తెలుపవద్దు అని తెలుపుతూ... డబ్బు లావాదేవీలు,మీ ఇరు వర్గాల వారి సంభాషణలకు FREE JOB SEARCH IN YOUR MOBILE SERVICE ఇస్తున్న టి.ఉదయభాస్కర్ భాద్యులు కారు అని మరోసారి తెలుపుతున్నాను.* #Fjsbut

Popular posts from this blog

BINDU JEERA SODA JOB VACANCIES