SBI LIFE INSURENCE DEVELOPMENT MANAGERS JOB VACANCIES
*JOB CODE:08/A/10/2021,*
*SBI లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొద్దుటూరు, బ్రాంచ్ నందు Development Manager పోస్ట్స్ కలవు.*
*జీతం నెలకు-20,000--35,000*
*కనీస అర్హతలు*
*(1) Min డిగ్రీ పాస్ అయి ఉండాలి. (2) కనీసం 1 లేదా 2 సం మార్కెటింగ్ టీం లీడ్ చేసిన అనుభవం ఉండాలి. (3) ఫైనాన్స్, చిట్ఫండ్,బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగంలో అనుభవం ఉన్నవారికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడును.*
*(2) proddatur, Jammalamadugu, Mydukur,yerraguntla, పరిసర ప్రాంత వాసులకు అవకాశం ఇవ్వడం జరుగును.*
*వివరాలకు..*
*K.Jayasimha Rao,Sr.Branch Manager,SBI Life Insurance,Proddatur,MOB:9949352819,E-mail:jayasimha.katti@gmail.com*
#Fjsbut #kdpbut