HAPPY BIRTHDAY TO NUCHIKAT ADHITYAN

నుచికత్ ఆదిత్యన్ (ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు నందు పనిచేయుచున్న అధికారి,హైదరాబాద్,వినోద్ కుమార్ గారి కుమారుడు) 12వ జన్మదినము (08-11-2017) సందర్బంగా కడప లోని బృందా వృద్ధాశ్రమం లో ఈ రోజు అన్నదానం చేయడం జరిగింది. వినోద్ కుమార్ గారికి మరియు ఈ కార్యక్రం లో పాల్గొన్ని సహకరించిన 
కడప ఎఫ్ .యమ్.సి.జి మార్కెటింగ్ మిత్రులు టి. ఉదయ భాస్కర్,నియమతుల్లా,ఖదీర్ అహమ్మద్ కు కృతజ్ఞతలు.




**Fjsbut**

Popular posts from this blog

BINDU JEERA SODA JOB VACANCIES