THINK POSITIVELY
THINK POSITIVELY:
ప్రియమైన మిత్రులకు (అందరికి),
సేవా కార్యక్రమం చేసిన ఫోటోలు సోషల్ మీడియా లో పెట్టుటకు కారణం. మేము చేసిన కార్యక్రమం చూసి మీరు కూడా ఒక మంచి పని మీ ఊరిలో ,మీరు చేయగలరని. మీకు నచ్చితే చూడవచ్చు లేదా వదిలివేయండి. తప్పుగా మరిఒకరికి చెప్పవద్దు అని మనవి. పేరు,గొప్ప,మంచి భావనతో చేసేవారు ఉంటారు.ఎవరి అభిప్రాయం వారిది కానీ వాటిని విమర్శించి సహాయం పొందేవారికి సహాయం అందకుండా చెయ్యవద్దని మనవి.
నమస్తే .
"సర్వే జనాః సుఖినో భవంతు"