SOCIAL ACTIVITY IN THIRUPATHI
23-04-18 ఈరోజు తిరుపతిలోని కె.టి.రోడ్డులో
చిత్తుకాగితములు ఏరుకొనే కొంతమంది యువకులకు మత్తుపదార్దాలు మానమని తెలుపుతూ వారిలో ఒకరిద్వారా 14 మందికి కేవలం 140 రూపాయలతో రాగిముద్దలు ఇవ్వడం జరిగింది. మరొకరు ఈ ఫోటోలు చూచి ఇటువంటి కార్యక్రమం మీ తిరుపతిలో చేయగలరని ఆశిస్తున్నా.. ఇట్లు సాటి మనిషి,కడప.

**Activitybut**