SREE SAI BALAJI AGENCY,KADAPA --MARRIAGE DAY
2018 ఏప్రిల్15న కడపలో ని శ్రీ సాయి బాలాజి ఏజెన్సీ (ఆంఖర్ టూత్ పేస్ట్) ఓనర్ యమ్.అమృత నరసింహ,యమ్. ప్రమీల దేవి గార్ల పెళ్లిరోజు సందర్భంగా ..... కడపలోని "చౌడమ్మ వృద్దాశ్రమము" లోని వృద్ధులకు అన్నదానం చేశారు.వృద్ధులు వారికి తమ ఆశీస్సులు తెలియచేసారు. యఫ్.యమ్. సి.జి మార్కెటింగ్ మిత్రులు టి.ఉదయ భాస్కర్,ఖదీర్ అహమ్మద్,నియమతుల్లా ఈ కార్యక్రంలో పాల్గొని ఆ దంపతులతో ఆశ్రమంలో చెట్టు నాటించారు.
**Fjsbut**