ANMOL BISCUITS OCTOBER 2ND,2018
2018,అక్టోబర్ రెండవ తేదీ మహాత్మా గాంధీ,లాల్ బహదూర్ శాస్త్రి గార్ల జన్మదినం సందర్భంగా... వారిగురించి చిన్నారులకు తెలిపి చిన్నారులకు బిస్కత్తులు,పెన్స్,అన్నదానం చేయటానికి నిర్ణయించడమైనది.
అన్మోల్ బిస్కత్తులు లో పనిచేయుచున్న ఆర్.వి.కె. పవన్, ఏరియా సేల్స్ మేనేజర్,కడప చిన్నారులకొరకు ఒక పెట్టె అన్మోల్ బిస్కత్తులు ఇచ్చారు. వారికి,వారి కంపెనీ వారికి యఫ్.జె.యస్.బట్ గ్రూప్ తరుఫున కృతజ్ఞతలు.