LEXI PENS,OCTOBER 2ND,2018
2018,అక్టోబర్ రెండవ తేదీ మహాత్మా గాంధీ,లాల్ బహదూర్ శాస్త్రి గార్ల జన్మదినం సందర్భంగా... వారిగురించి చిన్నారులకు తెలిపి చిన్నారులకు బిస్కత్తులు,పెన్స్,అన్నదానం చేయటానికి నిర్ణయించడమైనది.
ఆ కార్యక్రమం కొరకు పెన్స్ ఇచ్చిన వారు:
లెక్సి పెన్స్ లో పనిచేయుచున్న టి.వి.రమణ , ఏరియా సేల్స్ మేనేజర్,కడప చిన్నారులకొరకు పెన్నులు ఇచ్చారు. వారికి,వారి కంపెనీ వారికి యఫ్.జె.యస్.బట్ గ్రూప్ తరుఫున కృతజ్ఞతలు.