18-3-18
** చిన్నారుల సేవా కార్యక్రమము (చిన్నారుల అతిపెద్ద మనస్సు) ***
18-03-2018న కడప శంకరాపురం లోని ప్రభుత్వ అంధుల ఉన్నత పాఠశాలలోని పిల్లలకు జీ. లక్ష్మీ కార్తికేయ (8వ తరగతి,శ్రీ సాయి కృష్ణ స్కూల్ విద్యార్థి) ఆధ్వర్యంలో అక్కడి పిల్లలకు అల్పాహారం పెట్టి వారికి చాకోలేట్స్, బిస్కట్లు,చిప్స్,జాన్గ్రీ పంచారు.
అంతేకాక శివాలయం వద్ద వారికి,
కొత్త బస్టాండ్ లోని పేదవారికి అల్పాహారం,స్వీట్స్ మొదలగునవి పంచి చిన్న వయస్సు లొనే ఇటువంటి ఆలోచన వచ్చినందుకు అభినందిద్దాం.
ఈ కార్యక్రమం నిర్వహించిన వారు UKG నుండి 8 వ తరగతి విద్యార్థులు. ఇందులో సహకరించి పాల్గొన్న వారు పి.తేజ (UKG),యెస్. కె.వజహ్తుల్లా, కె.అమర్నాథ్, కె.భానుప్రసాద్,యెస్.కె యూనస్ ,పి.బాబు తదితరులు. పిల్లలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. **Fjsbut**