2018 MARCH 4TH
2018 మార్చి 4 తేదీన శ్రీమతి చీతిరాల లక్ష్మి గారి మరియు శ్రీ చీతిరాల రవికాంత్ గారి కుమారుడు చిరంజీవి ఆకాష్,చిరంజీవి సౌభాగ్యవతి సాయి శ్వేత దైవనిర్ణయం,పెద్దల ఆశీర్వాదంతో ఒకటవుతున్నవేళ వారికి పెద్దలు ఆశీస్సులతో వారి ఇరువురిని దీవిస్తూ,వారి ఇరువురు ఏకమైతున్న శుభసందర్బంగా కడప లోని "చౌడమ్మ వృద్ధాశ్రమం" నందు ఉన్న వృద్దులకు కాటన్ చీరలు,జాకెట్స్,పంచెలు,టవల్స్,స్వీట్స్ ఇవ్వడం జరిగినది.వారిరువురి జీవితం ఆనందంగా ఆయుర్,ఆరోగ్య,ఐశ్వర్యాలతో ఉండాలని ఆశిస్తూ ...,వృద్ధాశ్రమం లో ఈ కార్యక్రమంకు సహకరించిన అందరికి పేరు పేరున కృతజ్ఞతలు. ***చిరంజీవి ఆకాష్ కడప పట్టణం లో ఏడురోడ్ల కూడలి వద్ద వున్నలైఫ్ ఫార్మా మెడికల్స్ అధినేత సాయిరాం గారి అన్నగారి కుమారుడు***
**Fjsbut**