WOMENS DAY CELEBRATION IN KADAPA
2018 మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్బంగా కడప పట్టణం లోని సెరా కేర్ హెల్త్ (హ్యాపీ లైఫ్ కేర్ సెంటర్) వారు "చౌడమ్మ వృద్ధాశ్రమం" లో వృద్ధులకు అన్నదానం చేసారు. హ్యాపీ లైఫ్ కేర్ సెంటర్ ఇంచార్జి ఇంద్రేశ్ గారికి,వారి స్టాఫ్కు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం కు సహాయ సహకారాలు అందించిన మిత్రులకు కృతజ్ఞతలు.
ఈ కార్యక్రమం లో 2014 మార్చి 4న ఆకాష్ గారి పెళ్లి సందర్బంగా కొంత మందికి చేయవలసిన వస్త్రదానం(ఆరోజు లేని వారికి) ఈ రోజు చేయడం జరిగినది.
**Fjsbut**