ALERT & BE SAFE

మిత్రులకు,తెలియని వారు క్రిందివిధంగా జాగ్రత్త పడండి.
 (అన్ని ప్రాంతముల వారు)


*ఈ మధ్య కాలంలో చాలామంది మీ ఇండ్ల వద్దకు అనేకారకాలుగా వచ్చి మేము ఈ సంస్థ లేదా మంచి స్కీమ్స్ ఇస్తాము అని ఇంటి వద్దకు వచ్చి మీ ఆధార్ కార్డు,మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు,మీకు పిల్లలు ఎంతమంది,మగ,ఆడ వారు ఎంతమంది,టోటల్ ఫామిలీ ఎంతమంది,ఏమిచేస్తున్నారు అనే మీ సొంత విషయాలు మీ ఇంటిపేరు,మొబైల్ నంబర్స్ అన్ని అడుగుతున్నారు అంటే మీరు ముందుగా వచ్చిన వ్యక్తి ఎక్కడినుండి వచ్చాడు,అతని/ఆమె గుర్తింపు కార్డ్స్ ,వారిని ఎవరు పంపారు అని అడగండి అంతే కానీ ఎవరో వచ్చి అడిగిన వెంటనే మీ వివరాలు అన్ని ఇవ్వవద్దు.  పాత గుడ్డలు,ముసలి వారి సహాయం కోసం వచ్చిన వారు కూడా ఇతర రాష్ట్రాలనుండి వస్తున్నారు.  వచ్చిన సంస్థ వారి గుర్తింపు కార్డు,ఏ రాష్ట్రము నుండి వచ్చారు  ఈ వివరాలు తెలుసుకొని మీ వివరములు ఇవ్వండి.  

***మీ చిన్నారులు బయట ఆడుకునేటప్పుడు,బజారుకు తీసుకొని వెళ్ళినప్పుడు వారి మెడలో వారి గుర్తింపు కార్డు(స్కూల్ గుర్తింపు కార్డు వెయ్యవద్దు) వెయ్యండి. గుర్తింపు కార్డు లేని వారి పిల్లలు  ఇంటి అడ్రస్ కాగితంలో రాసి పిల్లల జోబులో ఉంచండి.

***ఇది అందరి జాగ్రత్త కొరకు మాత్రమే*** ఈ జాగ్రత్తలు మాకు తెలియవా అనుకున్నవారు మీ తెలివి ప్రకారం నడుచుకో గలరు.***     
**Awaazbut**

Comments

Popular posts from this blog