SOCIAL ACTIVITY OCTOBER 2nd,2018
02-10-2018 మహాత్మా గాంధీ,లాల్ బహ దూర్ శాస్త్రి గార్ల జయంతి సందర్భముగా....
కడప లోని ఒక వీధిలో చిన్నారులకు గాంధీ గారి గురించి తెలిపి చిన్నారులకు అన్మోల్ కంపెనీ వారి బిస్కత్తులు,లెక్సి కంపెనీ వారి పెన్స్ ఇచ్చాము.ఈ కార్యక్రమం యఫ్.జె.యస్.బట్ గ్రూప్ టి.ఉదయభాస్కర్,ఖదీర్ అహమ్మద్,న్యామతుల్లా ఆధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమానికి
అన్మోల్ కంపెనీ వారి బిస్కత్తులు పంపిన కంపెనీ ఎగ్జిక్యూటివ్ పవన్,లెక్సి కంపెనీ వారి పెన్స్ పంపిన టి.వి.రమణ కు ,కార్యక్రమంలో పాల్గొన్న,సహకరించిన అందరికి కృతజ్ఞతలు.