FREE SERVICE
కడపలో ఉచితముగా కంటి వైద్యమును కంటివైద్య నిపుణులు అయిన డాక్టర్ బి.ప్రదీప్ కుమార్ గారు ప్రతి శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటల వరకు అందిస్తున్నారు. ఈ అవకాశమును చాలామంది కడప పట్టణ,కడప దగ్గరలో ఉన్న గ్రామీణ ప్రజలు దాదాపు అరవై మంది సద్వినియోగపరుచుకొంటున్నారు. తెలియని వారు ఈ అవకాశమును సద్వినియోగ పరచుకోగలరు. ఈ ఉచిత వైద్యంను అందిస్తున్న డాక్టర్ గారికి,వారి సహచరులకు కృతజ్ఞతలు.
**Fjsbut**