Decision is yours

**నమస్తే** 
 

(1)మీ చిన్నారులను బజారుకు,షాపింగ్ కు,బయటి ప్రపంచంలోకి తీసుకొని వచ్చినప్పుడు,వారి డ్రెస్ జోబీలో మీ ఇంటి అడ్రస్ రాసి పెట్టడం మరిచి పోవద్దు లేదా మీ చిన్నారులకు వారి పేరు,తల్లి పేరు,తండ్రి పేరు,ఊరి పేరు లాంటి వివరములు నేర్పించండి. షాపింగ్ చేస్తూ,ఆటో,బస్సు ఎక్కుతూ,మీ లగేజ్ వెహికల్ లో పెట్టెటప్పుడు,ఫోన్ లో మాట్లాడుకుంటూ దయ చేసి మీ చిన్నారులను మరిచి పోవద్దు.
 (2) మీరు మోటార్ సైకిల్,మరి ఏదైనా వాహనం కావచ్చు,వాటి మీద చిన్నారులను కూర్చోపెట్టి షాపింగ్ చెయ్యవద్దు.రన్నింగ్ లో పెట్టడం దయచేసి చేయవద్దండి. 
 (3)పిల్లలకు విలువైన చదువు చెప్పించండి,దయచేసి బూతులు నేర్పించ వద్దు. గమనిక: పైన చెప్పినవి ఇవన్నీ మాకు తెలుసు అనుకునే వారికి మాత్రం కాదు. కేవలం అర్థం చేసుకునే వారికి మాత్రమే అని గమనించ గలరు. ముఖ్య గమనిక: పైన తెలిపిన విషయాలలో సహాయపడిన వారికి కృతజ్ఞతలు తెలుపకపోయినా పర్వాలేదు. కానీ వారి మనసు బాధ పడే మాటలు దయచేసి మాట్లాడవద్దు. **ఈ కాలంలో సహాయం చేసేవారు,ఎవరెన్ని అన్నా"సిగ్గు రాక" సహాయం చేస్తున్నారు. ** దయచేసి సహాయపడేవారితో(వారికి) సిగ్గు వచ్చే విధంగా ప్రవర్తించవద్దు.
** **
ఇవి మా అనుభవాలు. ఇంకా సహాయపడుతుండాలి,మానవత్వం నశించి పోకూడని ఆశించే ఒక సామాన్యుడు". **Fjsbut**

Comments

Popular posts from this blog