TEAM WORK
13-04-19 కడపలో ఒక చిన్నారి తల్లితండ్రులను మిస్ అయ్యి నాకు (టి.ఉదయ భాస్కర్)దొరకగా ఆ పాపను కడపలో కొత్తగా నిర్మించిన వన్ టౌన్ పోలీస్టేషన్ కు తీసుకొని వెళ్లి వారి సహాయంతో ఆపాప తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. పాపను వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యెస్. చంద్ర శేఖర్ గారి ఆధ్వర్యంలో పాపను తల్లిదండ్రులకు అప్పగించారు.
పాపను స్టేషన్ లో జాగ్రత్తగా చేర్చినందుకు ఉదయ భాస్కర్ ను
సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అభినందించగా,పాపను వారి తల్లిదండ్రులకు చేర్చినందుకు వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి,వారి టీమ్ సహకరించినందుకు టి.ఉదయ భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు. **Fjsbut**. **Kdpbut**