MANA KURRALLE MOVIE
ప్రతి ఒక్క తల్లిదండ్రులు,నేటి,ఆనాటి యువత,పెద్దలు కూడా ఈ చిత్రాన్ని చూడగలరని ఈ లింక్ పోస్ట్ చేస్తున్నాను. అమ్మమ్మగా ఈనాటి యువతరానికి సందేశాలు ఇస్తున్న ఈ అమ్మమ్మ ఈ చిత్రాన్ని ఎవ్వరూ చూడరు (మంచి ఉంది కనుక) అని అన్నారు. ఇది నిజమే ఇది నా అనుభవం : నేను ఒకరోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చినప్పుడు ABN CHANNELE లో "కన్న వారి కష్టాలు" కార్యక్రమంలో అమ్మమ్మ (సత్యవాని గారు) లైవ్ కార్యక్రమము లో అది చూచి ఖచ్చితంగా ఈకార్యక్రమంలో ఫోన్ చాలా ఈజీగా కనెక్ట్ అవుతుందని (మంచి కార్యక్రమం కదా స్పందన రాదు అని) ఫోన్ చేసిన వెంటనే కనెక్ట్ అయ్యింది. ఈవిధంగా సత్యవతమ్మ గారితో మాటలాడి సంతోషపడ్డా.
కాబట్టి మంచి చిత్రాన్ని చూద్దాం:
https://youtu.be/9v62UUNIesc