LITTLE PLANET PLAY SCHOOL KADAPA
6-5-19న కడప యన్.జి.ఓ.కాలనీలోని Little planet play school నందు సమ్మర్ కాంప్ సందర్భంగా.. చిన్నారులకు Waste papers తో బొమ్మలు చేయడం,కొంత డ్రాయింగ్,చిన్నారులు కనీసం వారి తలిదండ్రుల పేర్లు చెప్పేవిధంగా ఉన్నారా అని అడిగి చెప్పలేని చిన్నారుల తల్లిదండ్రులకు వారి పేర్లు నేర్పించాలి అని వినయ పూర్వకంగా తెలపడం వంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన స్కూల్ మేనెజ్మెంట్ వారికి,అక్కడ సహకరించిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు - టి.ఉదయ భాస్కర్,కడప.
**Fjsbut**